17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..? ఆటోలో తీసుకెళ్లి.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి..

1 year ago 19
ఎన్ని చట్టాలు తెచ్చిన ఒక ఆడపిల్లకు ఇంకా రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా బయట కనపడితే చాలు కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అత్యాచారాలు, హత్యలు ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలంగాణలో కూకట్‌పల్లి సహస్ర హత్య కేసు మరువకముందే.. భద్రాచలంలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఒక బాలికను ఆటోలో తీసుకెళ్లి.. సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article