18 ఏళ్లు నిండిన వారికి ఛాన్స్.. ఉచిత శిక్షణ, హాస్టల్, భోజనం.. ఆపై ఉద్యోగం కూడా..

7 months ago 10
చాలా మందికి విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే.. మరికొంత మంది ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిల్లో ప్రైవేట్ ఉద్యోగం కూడా దొరకడం చాలా కష్టంగా మారింది. దీనికి గల కారణం అభ్యర్థులకు స్కిల్స్ లేకపోవడమే అని చాలామంది విద్యానిపుణులు చెబుతున్న మాట. అయితే.. ఇలా స్కిల్స్ లేని వారికి కొన్ని సర్టిఫికేట్ కోర్సుల్లో ఫ్రీగా కోచింగ్ ఇప్పించి ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి ఓ సంస్థ ముందుకు వచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article