2,850 కుటుంబాలకు లబ్ధి.. ఒక్కో కుటుంబానికి రూ.18 లక్షలు జమ

3 months ago 8
Udandapur Compensation Sanctioned: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్ని ఒక్కోటిగా తొలగిపోతున్నాయి. దీనిలో భాగంగానే తాజాగా ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.18 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి గతంలో రూ.6 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.18 లక్షలకు పెంచారు. దీనికి సీఎం ఆమోదం తెలిపారు. త్వరలోనే ఈ పరిహారం బాధితుల ఖాతాల్లో జమ కానుంది. అలానే ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ లిస్టులో చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Read Entire Article