2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ సర్కార్.. పూర్తి లిస్ట్ ఇదిగో.. వామ్మో ఎన్ని రోజులో..!?

3 weeks ago 4
Telangana Holidays List 2025: కొత్త సంవత్సరం వేళ.. విద్యార్థులు, ఉద్యోగులకు ఎగిరిగంతేసే వార్త వినిపించింది రేవంత్ రెడ్డి సర్కార్. 2025 సంవత్సరంలో వచ్చే ప్రభుత్వ సెలవుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. 2025 ఏడాదికి గానూ.. ప్రభుత్వం ఏకంగా 27 సాధారణ సెలవులు ప్రకటించగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ సెలవుల జాబితాను జనవరి 1వ తేదీ నుంచే మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
Read Entire Article