2028 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు: పవన్ కళ్యాణ్

1 month ago 5
Andhra Pradesh government signs MoU with Central government on Jal Jeevan Mission: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 2028 డిసెంబర్ నాటికి కుళాయి ద్వారా తాగునీరు అందించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమం కింద చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమం కింద ఏపీలో నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు, సహకారం అవసరమని పవన్ కళ్యాణ్ కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం మధ్య మంగళవారం ఎంవోయూ కుదిరింది.
Read Entire Article