22 ఏళ్లుగా ఒక్క సినిమా చేయలేదు.. కానీ, ఆస్తులు మాత్రం రూ.417 కోట్లు!

2 hours ago 2
సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నంత కాలం నటీనటులు బిజీబిజీగా గడుపుతుంటారు. తీరికలేని షెడ్యూల్‌తో హడావుడి జీవితాన్ని అనుభవిస్తుంటారు. ఈ క్రమంలో సంపాదన కూడా పెరిగిపోతుంది. అయితే, ఒక్కసారి యాక్టింగ్ కెరీర్‌కి బ్రేక్ ఇస్తే జేబులోకి డబ్బులు రావడం ఆగిపోతుంది. ఇతర పనులు చేయలేక కొందరు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటారు.
Read Entire Article