25 ఏళ్ల క్రితం అప్పు.. కేరళ నుంచి తెలంగాణకు వచ్చి తిరిగిచ్చేశాడు.. అమౌంట్ చిన్నదే, మనసు పెద్దది

1 month ago 13
Kerala Man Came To Dharmapuri: స్నేహితుడికి ఇచ్చిన మాటను 25 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్నారు కేరళ వాసి. సౌదీలో పాతికేళ్ల క్రితం తీసుకున్న అప్పు గురించి మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మరీ తిరిగిచ్చేశారు. స్నేహితుడి వివరాలు, అడ్రస్ తెలియకపోయినా సరే కష్టపడి వెతుక్కుంటూ మరీ తెలంగాణలోని ధర్మపురి వచ్చారు. తీరా వెళితే స్నేహితుడు లేడని తెలిసి కాస్త నిరుత్సాహ పడినా.. ఫోన్‌లో మాట్లాడి సంతోషపడ్డారు. స్నేహితుడి కుటుంబానికి ఆ డబ్బులు తిరిగిచ్చేసి ఎమోషనల్ అయ్యారు.
Read Entire Article