యువత రాజకీయాల్లోకి రావాలి.. అని నేతలు ఎక్కువగా పిలుపునిస్తుంటారు. అయితే నిన్నటి తరం రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపేది కాదు. కానీ నేటి జెన్ జీ తరం రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే చదువు పూర్తయ్యాక రాజకీయాల్లోకి వస్తున్న వారి సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఎంటెక్ చదివిన ఓ యువతి ఒంగోలు నగరంలో 27వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన వివరాలు మీకోసం..