25 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలంటే ఎలా..? హైకోర్టులో అల్లు అర్జున్ మామ పిటిషన్

1 month ago 3
తన ఇంటిని కూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటికి మార్కింగ్ చేశారని.. గత 25 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెళ్లాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు.
Read Entire Article