27 సినిమాలు చేస్తే 20 డిజాస్టర్‌లే.. ఆస్తులు మాత్రం రూ.183 కోట్లు.. మహేష్ బాబు హీరోయిన్!

1 month ago 3
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడానికి అందంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. గ్లామరస్ రోల్స్‌తో పాటు యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ చేసేవారికి ఇండస్ట్రీలో డిమాండ్ ఉంటుంది. అలా అందం, నటనతో ప్రేక్షకులను ఎంతో ఎంటర్‌టైన్ చేసింది ఒక హీరోయిన్. తెలుగుతో పాటు హిందీలో సూపర్ హిట్లు ఇచ్చి, ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
Read Entire Article