28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్.. ఎవరూ షేర్ చేయొద్దు.. అసలు సంగతి చెప్పిన APSDMA

4 months ago 18
Apsdma On Fake 28 Districts Andhra Pradesh Map: ఆంధ్రప్రదేశ్ మొత్తం 28 జిల్లాలతో రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 26 కొత్త జిల్లాలకు తోడుగా.. గతేడాది కూటమి ప్రభుత్వం కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే 28 జిల్లాలతో, అమరావతిని రాజధానిగా పేర్కొంటూ కొత్త మ్యాప్ విడుదలైందని సోషల్ మీడియాతో పాటుగా మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మ్యాప్ ఎపిసోడ్‌పై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ట్విస్ట్ ఇచ్చింది.
Read Entire Article