300 పడకలతో అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ భవనం.. త్వరలోనే అందుబాటులోకి..

1 month ago 14
​తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ భవనం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని టీటీడీ ఇంఛార్జి ఏవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రపంచ క్యా్న్సర్ దినోత్సవం సందర్భంగా స్విమ్స్ ఆస్పత్రి వద్ద జరిగిన కార్యక్రమంలో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన స్విమ్స్ ఆస్పత్రిలో 300 పడకలతో అత్యాధునిక క్యాన్సర్ కేర్ భవనాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Read Entire Article