Tami Nadu CM Vijay To Visit Kakinada College: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాబోతున్నట్లు చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అందులో విజయ్‌కు స్వాగతం పలుకుతూ ఓ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు చర్చ జరుగుతోంది. కాకినాడలోని కైట్ ఇంజినీరింగ్ కాలేజీకి గెస్ట్‌గా వస్తున్నట్లు హోర్డింగ్‌లో ఉంది. దీంతో విజయ్ ఏపీ పర్యటనకు వస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.. ఇంతకీ విజయ్ వస్తున్నారా? రావడం లేదా?.