‘31 మంది సీఎంల ఆస్తులు రూ.1331 కోట్లు.. అందులో చంద్రబాబు ఆస్తులే 931 కోట్లు’.. ఇది నిజమేనా..?

3 weeks ago 3
భారతదేశంలో 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. వారు చివరిసారిగా ఎన్నికల్లో పాల్గొన్న సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించింది. దీని ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంపన్న సీఎంల జాబితాలో తొలి స్థానంలో ఉండగా.. మమతా బెనర్జీ చివరి స్థానంలో ఉన్నారు. అయితే మొత్తం సీఎంల ఆస్తులను కలిపినా... చంద్రబాబు ఆస్తులే ఎక్కువ కావడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మరోలా ప్రచారం జరుగుతోంది.
Read Entire Article