32 ఏళ్ల తెలుగు స్టార్ హీరోయిన్ పీక పట్టుకోవాలనుకున్న చిరంజీవి.. కారణం ఏంటో తెలిస్తే షాకే!

3 days ago 3
చిరంజీవి.. ఈ పేరు గురించి మనం కాదు బాక్సాఫీస్ రికార్డులు మాట్లాడతాయి. అసలు.. చిరంజీవి పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పటి తరానికి చిరు యుఫోరియా గురించి పెద్దగా తెలియదు కానీ.. ఒకప్పుడు చిరంజీవి కోసం చొక్కాలు చింపుకున్న అభిమానులు కోట్లల్లోనే ఉన్నారు.
Read Entire Article