మెగాబడ్జెట్ సినిమా చేస్తే హిట్ అవుతుందన్న గ్యారెంటీ కాదు. గతేడాది ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన 'ఆదిపురుష్' సినిమానే ఇందుకు
పెద్ద ఉదాహరణ. బాలీవుడ్ , సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, అవి మెగా బడ్జెట్ ఉన్నప్పటికీ డిజాస్టర్లుగా నిలిచాయి. షారుఖ్ ఖాన్ 'జీరో' అయినా, అమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' అయినా, అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ 'బడే మియాన్ ఛోటే మియాన్' అయినా అవన్నీ ఫ్లాప్ అయ్యాయి.