4 డిగ్రీలు, 3 పీజీలు పూర్తి చేసిన జైల్లో జీవిత ఖైదీ.. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్, అవార్డు కూడా

11 months ago 22
Andhra Pradesh Prisoner 4 Degrees 3 Pgs Completed: చిన్నతనంలో ఆవేశంతో హత్య చేసి జీవిత ఖైదీగా మారిన యుగంధర్, జైలు జీవితంలో తన ఆలోచనలను మార్చుకున్నాడు. చదువుపై దృష్టి పెట్టి, జైలు నుంచే నాలుగు డిగ్రీలు, మూడు పీజీలు పూర్తి చేశాడు. అంతేకాదు, కంప్యూటర్, కార్పెంటర్ వర్క్‌లో శిక్షణ పొంది, పారా లీగల్ వాలంటీర్‌గా కూడా పనిచేశాడు. తన అద్భుత ప్రతిభతో బంగారు పతకం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ యుగంధర్ ఏం సాధించాడు?
Read Entire Article