తెలంగాణ ఆయిల్‌పామ్‌ సాగులో కొత్త రికార్డు.. కరువులోనూ రైతులకు లాభాల పంట

1 hour ago 1
ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ తెలంగాణలో ఆయిల్‌పామ్‌ రంగం రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. 2025-26లో ఆయిల్‌ఫెడ్‌ 4,73,997 టన్నుల గెలలను కొనుగోలు చేసి రైతులకు సుమారు రూ.1,100 కోట్లు చెల్లించింది. టన్నుకు సగటున రూ.23,100 ధర లభించింది. గత ఏడాదితో పోలిస్తే కొనుగోళ్లు 44.60 శాతం పెరిగాయి. మరోవైపు.. విజయ బ్రాండ్‌ వంట నూనెల ఉత్పత్తి, ప్యాకింగ్‌, పంపిణీని విస్తరించేందుకు ఆటోమేటెడ్‌ మెగా ప్యాకింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది.
Read Entire Article