4 నెలల్లో 3 బ్లాక్ బస్టర్ హిట్లు.. ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్లు.. అక్కినేని కోడలా మజాకా!
2 months ago
4
ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ ఎలా తిరుగుతుందో ఎవ్వరూ ఊహించరు. నిజానికి చాలా మంది అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఊహించని రేంజ్‌లో స్టార్‌డమ్ సంపాదించుకుంటారు. అలాంటి వాళ్లలో ఇప్పుడు తెలుసుకోబోయే బ్యూటీ ఒకరు.