4 నెలల్లో 4500.. రేవంత్, ఈటలతో పాటు వాళ్లవి కూడా.. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సంచలన నిజాలు..!

4 months ago 7
Phone Tapping Case Updates: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పలువురు సీనియర్ పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. 4 నెలల్లో మొత్తంగా 4500 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే.. రేవంత్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్ ఫోన్లతో పాటు వారి సోదరులు, గన్ మెన్లు, సెక్యూరిటీ గార్డులు ఇలా అందరివీ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది.
Read Entire Article