40 ఏళ్ల వయస్సు దాటిన వారికి అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న ఆ జిల్లా కలెక్టర్..

1 year ago 23
kamalampeddy district collector focuses on public health : కామారెడ్డి జిల్లా ప్రజల ఆరోగ్యంపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేక దృష్టి సారించారు. 40 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు పోషకాహారం అందించాలని, నాణ్యమైన కోడిగుడ్లను సరఫరా చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 68 మంది పిల్లలను గుర్తించి రక్షణ కల్పించినట్లు ఆయన తెలిపారు.
Read Entire Article