40 రోజుల్లో ఏకంగా కోటి ఇళ్లు.. టీడీపీ సరికొత్త రికార్డ్

3 hours ago 1
TDP Intintiki Telugu Desam 2026 One Crore In 40 Days: ఏపీలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం 40వ రోజు సరికొత్త మైలు రాయిని చేరుకుంది. 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇళ్ల సందర్శించి రికార్డు సాధించారు. శుక్రవారం ఒక్కరోజే అదనంగా 1.30 లక్షల ఇళ్లను సందర్శించడంతో కోటికి చేరింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల పూర్తైన సందర్భంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు ఇంటింటికీ తెలుగుదేశంను నిర్వహిస్తున్నారు.
Read Entire Article