48 వేల మొక్కలకు రూ. 60 కోట్లు ఖర్చు చేశారా?.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ.. అసలేం జరిగిందంటే?

4 months ago 21
AP Fact Check Team On Alleges Rs 60 Crore Plantation Scam In Nellore: నెల్లూరులో మొక్కల పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. నగరంలో నాటిన మొక్కలకు సంబంధించి రూ.60 కోట్లు లూటీ చేసేందుకు ప్లాన్ చేశారని వైఎస్సార్‌‌సీపీ విమర్శలు చేసింది. సోషల్ మీడియాలో కూడా వీడియో వైరల్ కావడంతో ఏపీ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ స్పందించింది. ప్రభుత్వ నిధులు పైసా కూడా ఖర్చు చేయడం లేదని తెలిపారు.
Read Entire Article