NTR Bharosa Pensions: పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త పింఛన్లు మంజూరు..

2 hours ago 1
వచ్చే నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. పింఛన్ల పంపిణీ కోసం కావాల్సిన రూ.2711 కోట్లను ఇప్పటికే విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన 62 లక్షల మంది పింఛన్‌దారులకు ఈ మొత్తాన్ని జూలై ఒకటో తేదీ ఉదయం నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇక స్పౌజ్ కేటగిరీ కింద 7792 మందికి కొత్త పింఛన్లు మంజూరుచేసినట్లు మంత్రి వివరించారు. జూలై ఒకటిన వీరికి పింఛన్ అందించనున్నట్లు వెల్లడించారు.
Read Entire Article