50 ఎకరాలు పంచిస్తే.. అనాథగా వదిలేసిన కొడుకులు, 110 ఏళ్ల వృద్ధుడి కన్నీటి గాథ..!

2 hours ago 2
నాడు రజాకార్లపై పోరాడి గెలిచిన 110 ఏళ్ల ఉంగరాల యాదగిరి నేడు కన్నకొడుకుల చేతిలో ఓడిపోయాడు. తనకున్న 50 ఎకరాల భూమిని, లక్షలాది నగదును కుమారులకు పంచిచ్చిన ఈ శాతాధిక యోధుడిని.. ఆస్తి దక్కగానే కొడుకులు కొట్టి గెంటేశారు. ప్రస్తుతం ఉప్పల్‌లోని అనాథాశ్రమంలో తలదాచుకుంటున్న ఆయన.. తన భూమిని తిరిగి ఇప్పించి, బాధ్యతారహితంగా వ్యవహరించిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కన్నీళ్లతో వేడుకుంటున్నారు.
Read Entire Article