కోనసీమ జిల్లాలో మత్స్యకారుల గల్లంతు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

54 minutes ago 1
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారులు గల్లంతైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. మత్స్యకారుల ప్రాణాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మత్స్యకారులు గల్లంతైన సంగతి తెలిసిందే.
Read Entire Article