మార్కాపురం జిల్లాకు చంద్రన్న మార్కాపురంగా పేరు పెట్టాలి.. స్పీకర్‌కు ఎమ్మెల్యే వినతిపత్రం

1 hour ago 2
మార్కాపురం జిల్లాకు కొత్తపేరు పెట్టాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మార్కాపురం జిల్లాకు చంద్రన్న మార్కాపురం అంటూ నామకరణం చేయాలని అసెంబ్లీ స్పీకర్ వద్దకు వినతిపత్రం చేరింది. జిల్లాకు చంద్రన్న మార్కాపురంగా పేరు పెడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వినతిపత్రం అందించారు. చంద్రన్న మార్కాపురం అని పేరు పెట్టాలనేది తమ జిల్లా వాసుల కోరికగా పేర్కొన్నారు.
Read Entire Article