తిరుమల కోనేటిలో సూచిక బోర్డులు.. భక్తుల కోసం గ్రిల్స్..

1 hour ago 1
తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తిరుమల శ్రీవారి కోనేట్లో సూచిక బోర్డులు, గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి సోమవారం పుష్కరిణి ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో గ్రిల్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article