50 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నడూ ఆ పని చేయలేదు.. మీరు 'రియల్ సూపర్ స్టార్' రజిని గారు: సజ్జనార్

10 months ago 16
ప్రముఖ నటుడు రజినీకాంత్ తన 50 ఏళ్ల సినీ జీవితంలో ఒక్క వాణిజ్య ప్రకటనలోనూ నటించకపోవడం గొప్ప విషయమని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొనియాడారు. డబ్బు కోసం తప్పుడు ప్రకటనలు చేసే సెలబ్రెటీలకు భిన్నంగా, రజినీకాంత్ తన అభిమానుల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు ఉచితంగా సహకారం అందిస్తున్న రజినీకాంత్ నిజమైన సూపర్ స్టార్ అని సజ్జనార్ ప్రశంసించారు.
Read Entire Article