Amalapuram Woman Honey Trap: అమలాపురంలో ఓ మహిళ 60 ఏళ్ల వయసున్న వ్యక్తిని ట్రాప్ చేసింది.. ఏకాంతంగా గడుపుదామని చెప్పడంతో ఆయన టెంప్ట్ అయ్యాడు.. ఆ తర్వాత అసలు కథ నడిచింది.. పాపం నమ్మి వెళితే పాపం ఆయన ప్రాణాల మీదకు వచ్చింది. పరువు పోతుందని భావించ ఎవరికీ విషయం చెప్పకపోవడంతో.. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య వెంటిలేటర్‌పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ఏం జరిగింది.. ఆమె ఆయన్ను ఏం చేసిందంటే..