70 ఏళ్ల యాచకురాలిపై 30 ఏళ్ల యువకుడు అఘాయిత్యం.. 70 రోజుల తర్వాత కేసు..!

1 month ago 4
70 ఏళ్ల వృద్ధురాలిపై 30 ఏళ్ల యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ వృద్ధురాలి తలకు తీవ్ర గాయమై మరణించింది. అయితే.. ఈ ఘటన జరిగి సుమారు 70 రోజులు గడుస్తుండగా.. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా రాచకొండ సీపీ సుధీర్ బాబు సీరియస్ అయితే గానీ.. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు.
Read Entire Article