70 సినిమాల్లో హీరోయిన్.. కట్ చేస్తే, టాలీవుడ్ డైరెక్టర్‌తో ఎఫైర్.. జీవితం సర్వనాశనమైంది..!
2 months ago
4
ఆమె అందం, అభినయం, డ్యాన్స్‌తో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సడన్‌గా ఇండస్ట్రీకి దూరమై షాకిచ్చింది. ఇందుకు ఫిలిం మేకర్‌తో అఫైర్స్ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.