75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

10 months ago 29
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పునరంకితమవుతానని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తనవంతు కృషి చేస్తానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Read Entire Article