8 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు.. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

4 hours ago 2
తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు షెడ్యూల్ విడుదలైంది. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించి.. అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరగనుండగా.. అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన సంఘానికి గుర్తింపు లభిస్తుంది. కార్మికుల వేతనాలు, బోనస్, డీఏ, సర్వీస్ నిబంధనలు వంటి అంశాలపై యాజమాన్యం, ప్రభుత్వంతో చర్చించే హక్కు గుర్తింపు సంఘానికే ఉండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Entire Article