80’s ట్రెండ్ ఫాలో అయిన సీఎం రేవంత్.. RX 100 బైక్‌తో డాషింగ్‌ లుక్‌, టాలీవుడ్ హీరోను మిస్ చేసుకుంది..!

1 hour ago 1
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన 80’s ట్రెండ్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా చేరారు. AI సాయంతో రూపొందించిన తన 80ల నాటి లుక్‌ ఫొటోను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ఇందులో ఆయన యమహా ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ పక్కన స్టైలిష్‌గా నిల్చోగా.. పక్కనే పాతకాలపు రేడియో కనిపిస్తోంది. ఈ డాషింగ్‌ లుక్‌పై అభిమానులు, నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. టాలీవుడ్‌ హీరోలా కనిపిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Entire Article