90 ఏళ్ల తల్లి, మంచానికే పరిమితమైన భార్య.. 60 ఏళ్ల వృద్ధుడి బతుకు పోరాటం.. ఆదుకుంటామన్న లోకేష్..

2 hours ago 2
అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రామమూర్తి అనే వృద్ధుడి పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. 60 ఏళ్ల వయసులో వృద్ధురాలైన తల్లిని, దివ్యాంగురాలైన భార్య ఆలనా పాలనా చూసుకుంటున్న రామమూర్తి పరిస్థితి తనను కలిచి వేసిందంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ దృష్టికి ఈ విషయం చేరగా.. ఆయన స్పందించారు.
Read Entire Article