Aadabidda Nidhi Scheme: ఏపీలో 18 ఏళ్లు దాటిన మహిళలకు రూ.18000.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

11 months ago 22
ఏపీలో ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు నెలకు రూ.1500 అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలలోఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఆడబిడ్డ నిధి పథకం అమలుపైనా ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
Read Entire Article