Aadi Sai Kumar Birthday Shambhala First Look Release: సరికొత్త పాయింట్‌తో తెలుగులో వస్తున్న సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ శంభాల. ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు (డిసెంబర్ 23) సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆసక్తిరేకెత్తించేలా ఉంది.