అయేషా టాకీయా.. ఈ పేరు విని చాలా ఏళ్లు అయిపోయింది. అప్పుడెప్పుడో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో అయేషా టాకీయా సిరిగా నటించింది. అయితే.. ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ అయింది. దాంతో ఈ బ్యూటీకి అవకాశాలు రాలేవు.