Actor: రూ.100 కోట్లు ఖర్చుపెట్టి, 18 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో!
2 months ago
4
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అనే నానుడి మనం తరచూ వింటూనే ఉంటాం. నిజానికి కొందరు లైఫ్‌లు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ప్రేమ వివాహాల సంగతి అటుంచితే.. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్లు.. పెళ్లి చూపుల వరకు అసలు ఒకరికొరకి ముఖ పరిచయం కూడా ఉండదు.