Richest Actress: సినిమా ఇండస్ట్రీ అనేది గ్లోబల్ ప్లాట్‌ఫామ్ అంటారు. వివిధ దేశాల్లోని ఫేమస్ సెలబ్రిటీలు నటించిన సినిమాలు, ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంటాయి. అయితే మనం పెద్దగా పట్టించుకోని పాకిస్థాన్ నుంచి కూడా ఇలా కొందరు గ్లోబల్ రేంజ్‌లో పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ఓ యంగ్ యాక్ట్రెస్ చాలా స్పెషల్. ఎందుకంటే, ఆమె 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.