Actress: 50ఏళ్ల స్టార్ హీరోతో 27ఏళ్ల హీరోయిన్ ఆన్ స్క్రీన్ రొమాన్స్.. రెండు సినిమాలు ఫట్టే

4 months ago 8
హిందీ సినిమాల్లో సీనియర్ హీరోల సరసన కొత్త యంగ్ హీరోయిన్లు.. ఎంపిక చేసే ట్రెండ్ చాలా పాతది. చాలా మంది నటీమణులు తమ వయస్సు కంటే చాలా ఏళ్లు పైబడిన నటులతో తెరపై రొమాన్స్ చేస్తూ సినిమాల ప్రపంచంలోకి ప్రవేశించారు. అలాంటి నటి ఒకరు ఉన్నారు. పాపం సీనియర్ హీరోయిన్‌తో ఈ యంగ్ హీరోయిన్ రెండు సినిమాలు చేసిన వర్క్ అవుట్ కాలేదు.
Read Entire Article