Aditya Om: ఆదిత్య ఓం బందీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
1 month ago
4
టాలీవుడ్‌లో అందరికీ సుపరిచితమైన ఆదిత్య ఓం ప్రధాన పాత్ర పోషించిన సినిమా బందీ. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నేడు అనగా ఫిబ్రవరి 28న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా ద్వారా ఆదిత్య ఓం ఎలాంటి సందేశం ఇచ్చారో చూద్దామా..