Director Trikoti About Dev Gill Aho Vikramaarka: మగధీర సినిమాతో విలన్‌గా చాలా పాపులర్ అయిన యాక్టర్ దేవ్ గిల్ హీరోగా చేస్తున్న సినిమా అహో విక్రమార్క. దిక్కులు చూడకు రామయ్య ఫేమ్ డైరెక్టర్ త్రికోటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా అహో విక్రమార్క విశేషాలను త్రికోటి పంచుకున్నారు.