AI ఆధారిత ఓపీడీ సేవలు ప్రారంభమయ్యాయి.. అది కూడా హైదరాబాద్‌లోని ఈ ఆసుపత్రుల్లో..

9 months ago 25
కిమ్స్-సన్‌సైన్ ఆస్పత్రి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), కృత్రిమ మేధ (AI) ఆధారిత ఔట్‌పేషెంట్ సేవలు ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే మొదటిసారి. డాక్టర్ ఏవీ గురవారెడ్డి దీనిని ‘గేమ్-ఛేంజర్’ అన్నారు. దక్షిణ కొరియా సంస్థ స్కియాతో భాగస్వామ్యంగా దీనిని ప్రారంభించారు. త్రీడీలో ఆరోగ్య సమస్యలను వీక్షించడం ద్వారా రోగులకు స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఇది అక్షరాస్యులు, మారుమూల ప్రాంతాల వారికి సులభంగా అర్థమవుతుంది. గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ వంటి విభాగాల్లో ఈ సేవలు లభించనున్నాయి. ఇది వైద్య విజ్ఞానంలో కొత్త అధ్యాయంగా చెప్పుకోవచ్చు.
Read Entire Article