Aishwarya Sharma: అర్జున్ రెడ్డి క్లాసీ డ్రింకర్, మా సాయి మాసీ డ్రింకర్.. విజయ్ దేవరకొండ మూవీపై హీరోయిన్ ఐశ్వర్య శర్మ

1 month ago 4

Aishwarya Sharma Comments On Drinker Sai Movie: టాలీవుడ్‌లోకి కొత్తగా వచ్చిన హీరోయిన్ ఐశ్వర్య శర్మ. డ్రింకర్ సాయి మూవీతో తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్న ఐశ్వర్య శర్మ ఆ సినిమాకు సంబంధించిన యాక్టింగ్, డబ్బింగ్ వంటి విశేశాలతోపాటు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిపై కామెంట్స్ చేసింది.

Read Entire Article