Ajith: స్టార్ హీరో అజిత్‌ కారుకు ఘోర ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్!

2 weeks ago 4
తమిళ స్టార్ హీరో అజిత్‌కు పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ జరిగిన రేసింగ్‌లో అజిత్ కారు ట్రాక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజిత్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఈ విషయం తెలిసిన అజిత్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
Read Entire Article