Akhanda2 Movie: 'అఖండ-2' విలన్‌గా స్టార్ హీరో.. ఇదెక్కడి మాస్‌రా మామ!

2 months ago 4
మూడేళ్ల కిందట ఓ మోస్తరు అంచనాలతో రిలీజై పెను సంచలనాలు సృష్టించిన అఖండ సినిమా యుఫోరియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఈ సినిమా క్రియేట్ చేసిన వండర్స్ అన్నీ ఇన్నీ కావు.
Read Entire Article