alekhya chitti pickles Video: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం మరో ట్విస్ట్ తిరిగింది. వైరల్ ఆడియోలోని గొంతు తమ అక్కదేనని ముగ్గురు అక్కా చెళ్లెళ్లలో ఒకరైన రమ్య కంచర్ల వీడియో విడుదల చేశారు. తిట్టింది నిజమేనని అందులో అంగీకరించారు. తిట్టింది తమ అక్కేనంటూ ఎందుకు తిట్టారో కారణాలు చెప్పుకొచ్చారు. ఇకనైనా తమపై ట్రోలింగ్ ఆపాలని వేడుకున్నారు. మరోవైపు అలేఖ్య చిట్టి పికిల్స్‌కు సంబంధించి మరో ఆడియో కూడా వైరల్ అవుతోంది.