Mukesh Khanna Says Allu Arjun Perfect To Shaktimaan: అల్లు అర్జున్‌ను పుష్ప 2 ది రూల్ మూవీ మేకర్స్ విలన్‌గా మార్చేశారు అని బాలీవుడ్ సీనియర్ హీరో, శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా కామెంట్స్ చేశారు. అంతేకాకుండా శక్తిమాన్ పాత్రలో అల్లు అర్జున్ బాగా సరిపోతాడు అని ముఖేష్ ఖన్నా తెలిపారు.